వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, పర్యాటక రంగాలకు మరింత ఊతమిచ్చేలా 45.09 కిలోమీటర్ల ఎన్‌హెచ్-365బీ రహదారి ఉన్నతీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.840.41 కోట్లు మంజూరు చేసింది.
బుట్టాయిగూడెం-ఎల్‌ఎన్‌డీ పేట, పట్టిసీమ-కొవ్వూరు విభాగాలను కలుపుతూ ఈ రహదారిని ఉన్నతీకరించనున్నారు. నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

