Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయకొండ గంగమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
రేఖ దేవి Jun 24, 2026 3:41 PM చిత్తూరుGeneral
బోయకొండ గంగమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రత్యేక పూజలు - Udayam
పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మంగళవారం చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...