Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నాప్ కేసులో గుజరాత్‌లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 2:18 PM గుంటూరుGeneral
కిడ్నాప్ కేసులో గుజరాత్‌లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్ - Udayam
గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. పొగాకు వ్యాపారి కుమారుడు అభి సహా మరికొందరి కిడ్నాప్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయనను గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫా 2014 నుంచి 2024 వరకు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

Comments

G
Loading comments...