వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్ ఆరోపించారు. సోమవారం జీడీకే ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు.
అభివృద్ధి అంశాలపై సింగరేణి డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Comments
Loading comments...

