Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కొడుకు అరెస్ట్

కిరణ్ కుమార్ Jul 14, 2026 7:14 AM శ్రీకాకుళం 2 viewsabout 2 hours ago
మాజీ మంత్రి కొడుకు అరెస్ట్ - Udayam Digital
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్‌తో ఢీకొట్టి ఓ వ్యక్తి మరణానికి కారకుడైనట్లు పోలీసులు తేల్చారు. మొదట కేసును గోప్యంగా ఉంచినప్పటికీ, సీసీ కెమెరా ఆధారాలు వెలుగులోకి రావడంతో ఆరవ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ప్రమాదం పలాస-కాశీబుగ్గ పట్టణంలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించింది. బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...