వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణంలోనీ జీకే మాస్టర్ కరాటే అకాడమీ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బెల్ట్ లు ప్రధానం చేశారు.
ఆయన మాట్లాడుతూ... నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా విద్యార్థినులకు, యువతకు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

