Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 10, 2026 2:34 PM వరంగల్General
మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి - Udayam
వరంగల్‌లో నిర్వహించిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభలో మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లో తాను కిందపడితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లారని, అదే ఆసుపత్రిలో ఆయనను చివరిచూపు చూడాల్సి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...