వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ శుక్రవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. మద్యం రవాణా టెండర్ల కేసులో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కాగా, అంబటి రాంబాబు ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆరోగ్యం బాగోలేదని ఈడీకి ఫోన్‌లో సమాచారం ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి.
Comments
Loading comments...

