వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు నేత దేవ్‌జీ (61) నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటర్ పూర్తి చేశారు. 1982లో ఉద్యమం బాటపట్టి ఒక పరీక్ష (తెలుగు) రాయలేకపోయిన ఆయన, ఇటీవల పోలీసులకు లొంగిపోయి సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులయ్యారు.
ఐదేళ్ల లా కోర్సు కోసం రాసిన లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించిన ఆయనకు, తాజా ఫలితాలతో న్యాయవిద్య అభ్యసించేందుకు మార్గం సుగమమైంది.
Comments
Loading comments...

