వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని టీటీడీ మాజీ ఈవోలు రమేష్‌కుమార్, సాంబశివరావు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

