వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా మాజీ ఇంజినీర్ జెరెమీ బెర్నియర్ సంస్థలోని వర్క్‌కల్చర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాడ్స్ డివిజన్‌లో చైనా ఉద్యోగుల ఆధిపత్యం ఎక్కువగా ఉందన్న ఆయన, వారు ఆఫీసులో కేవలం మాండరిన్ భాషలోనే మాట్లాడుకుంటూ ఇతర దేశాల ఉద్యోగులను ఒంటరిని చేస్తున్నారని, ఇటీవలి లేఆఫ్స్‌లో చైనాయేతర ఉద్యోగులనే ఎక్కువగా తొలగించారని ఆరోపించారు.
Comments
Loading comments...

