Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఆశీష్‌ మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 12:48 PM జాతీయంGeneral
మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఆశీష్‌ మృతి - Udayam
పశ్చిమ బెంగాల్‌ మాజీ డిప్యూటీ స్పీకర్‌, టీఎంసీ నేత ఆశీష్‌ బెనర్జీ (74) మృతి చెందారు. బీర్భూమ్‌ రాంపుర్‌హాట్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మృతదేహం వేలాడుతున్న స్థితిలో కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2001 నుంచి రాంపుర్‌హాట్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆశీష్‌.. డిప్యూటీ స్పీకర్‌, మంత్రిగా పనిచేశారు. 2026 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Comments

G
Loading comments...