Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్‌కు రంగం సిద్ధం

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 8:22 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి సస్పెన్షన్‌కు రంగం సిద్ధం - Udayam Digital
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) మాజీ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రసాదరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. తుది నిర్ణయంపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...