Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంధాన్ని మరిచి..ప్రాణం తీసి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 29, 2026 8:55 AM అనంతపురంGeneral
బంధాన్ని మరిచి..ప్రాణం తీసి - Udayam
ఆస్తి వివాదంతో బంధాన్ని మరిచిన ఓ యువకుడు తన బాబాయిని హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. చిన్ననాటి నుంచి పెంచిన వ్యక్తినే నిందితుడు ప్రాణాలు తీశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్తి బదలాయింపు విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. గతంలో బెదిరింపులు ఎదుర్కొన్న బాధితుడు గ్రామం విడిచి వెళ్లినా వెంటాడినట్లు బంధువులు చెప్పారు.

Comments

G
Loading comments...