Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 6:37 AM అమరావతిGeneral
అమరావతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ - Udayam
అమరావతిలో రూ.400 కోట్లతో నిర్మిస్తున్న ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ ప్రైమరీ బ్లాక్‌ పనులు పూర్తయ్యాయి. తెదేపా పాలనలో శంకుస్థాపన చేసి మొదటి అంతస్తు వరకు నిర్మించగా, తర్వాత పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే పోలీసుల నేర పరిశోధనకు అవసరమైన శాస్త్రీయ ఆధారాలు వేగంగా లభించనున్నాయి.

Comments

G
Loading comments...