Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ బంగారం మోసం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 8:46 AM హైదరాబాద్General
విదేశీ బంగారం మోసం - Udayam
విదేశాల నుంచి తక్కువ ధరకు బంగారం తెప్పిస్తానంటూ ఏపీ, తెలంగాణల్లో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన వ్యక్తిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్, శ్రీలంక వ్యాపారులతో సంబంధాలున్నాయని నమ్మించి సనత్‌నగర్‌ వ్యాపారి నుంచి రూ.2 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...