వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులులు, చిరుతలకు ఆహార కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అవి గ్రామాల్లోకి వచ్చి సాధారణ జంతువులను వేటాడుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.
హెర్బ్ ఎన్‌క్లోజర్లు నిర్లక్ష్యానికి గురయ్యాయన్న విమర్శలున్నాయి. పెద్దపెంటలో పులుల సంరక్షణకు చేపట్టిన ఎన్‌క్లోజర్ పనులు పూర్తికాలేదని, కంపా నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారన్న ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...

