Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్‌ కేఫ్‌లో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 4:58 PM హైదరాబాద్తెలంగాణ
జూబ్లీహిల్స్‌ కేఫ్‌లో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు - Udayam
ఆన్‌లైన్‌ ఫిర్యాదుతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని భద్రాచలం కేఫ్‌లో H-FAST, GHMC ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ ప్రదర్శించకపోవడం, ఆహారాన్ని సరిగా కవర్‌ చేయకపోవడం, కిచెన్‌లో అపరిశుభ్రత వంటి లోపాలను గుర్తించారు. డస్ట్‌బిన్లు తెరిచి ఉంచడం, ఫ్లై ట్రాప్స్‌ లేకపోవడం, ఫుడ్‌ హ్యాండ్లర్ల వైద్య రికార్డులు లేకపోవడం వంటి ఉల్లంఘనలను నమోదు చేశారు.

Comments

G
Loading comments...