Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండలానికో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌: కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 2:20 PM పల్నాడు General
మండలానికో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌: కలెక్టర్ - Udayam
పల్నాడు జిల్లాలో ప్రతి మండలంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ కృతిక శుక్ల తెలిపారు. ఇందుకోసం టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాకు 16 యూనిట్లు మంజూరయ్యాయి. రెడ్‌ చిల్లీకి 6, కరివేపాకుకు 2, మునగాకు, మొక్కజొన్న, కందులు, పసుపు ఉత్పత్తులకు యూనిట్లు ఉన్నాయి. మహిళా రైతు సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా వీటిని ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...