వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

FSSAI తాజా నివేదిక ప్రకారం, దేశంలోని మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత (ఫుడ్ హైజీన్) రేటింగ్స్‌లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది.
నగరంలో సుమారు 75,000 ఫుడ్ ఔట్‌లెట్స్ (ఆహార విక్రయ కేంద్రాలు) ఉండగా.. కేవలం 361 హోటళ్లు, రెస్టారెంట్లకు (మొత్తం లైసెన్స్ ఉన్నవాటిలో 2 శాతం కంటే తక్కువ) మాత్రమే హైజీన్ రేటింగ్స్ ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది
Comments
Loading comments...

