Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేటలో ఫాగింగ్‌ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:08 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
జగ్గయ్యపేటలో ఫాగింగ్‌ కార్యక్రమం - Udayam
జగ్గయ్యపేట పట్టణంలో దోమల నివారణకు శుక్రవారం విస్తృతంగా ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, కమిషనర్ ప్రసాద్ రావు ఆదేశాల మేరకు ఇందిరా కాలనీ, క్రిస్టియన్ పేటతో పాటు పలు ప్రాంతాల్లో ఫాగింగ్ చేపట్టారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...