Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి: జోనా

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:41 PM హన్మకొండ General
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి: జోనా - Udayam
జీడబ్ల్యూఎంసీలో పన్నుల వసూళ్లు, అసెస్‌మెంట్ల పురోగతిపై అదనపు కమిషనర్ జోనా గురువారం రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్కిళ్ల వారీగా ఆస్తి, నీటి పన్నుల వసూళ్లను సమీక్షించారు. అదనపు కమిషనర్ జోనా లక్ష్యాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పెండింగ్ అసెస్‌మెంట్లు, అన్‌కలెక్టబుల్ కేసులను పరిష్కరించాలని, పన్ను పరిధిలో లేని భవనాలను గుర్తించి అసెస్‌మెంట్ చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...