వార్తలకు తిరిగి వెళ్లండి

విలీన గ్రామాలు, ప్రధాన రహదారులు, అప్రోచ్ రోడ్లు, డివైడర్ల వద్ద పారిశుద్ధ్య పనుల్లో గ్యాప్స్ లేకుండా చర్యలు చేపట్టాలని GWMC కమిషనర్ వెంకన్న ఆదేశించారు. వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల వరకు పనులను పరిశీలించి, డివైడర్లపై మట్టి పేరుకుపోకుండా చూడాలని సూచించారు.
కార్మికులు యూనిఫామ్‌తో విధులకు హాజరై బయోమెట్రిక్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా CMHO రాజారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

