Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మై భారత్’ నమోదుపై దృష్టి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 05, 2026 3:37 PM వికారాబాద్General
‘మై భారత్’ నమోదుపై దృష్టి - Udayam
వికారాబాద్ జిల్లాలో ‘మై భారత్’ (మేరా యువ భారత్) నమోదు కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా సలహా, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. యువతకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...