Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలతో రహదారుల ముంపు.. పరిష్కారానికి ఎదురుచూపులు

Follow Udayam on Google
సాయి తేజ Aug 05, 2026 11:12 AM ములుగు General
వరదలతో రహదారుల ముంపు.. పరిష్కారానికి ఎదురుచూపులు - Udayam
ఉమ్మడి జిల్లాలో గోదావరి వరదలతో పలు రహదారులు, లోలెవల్‌ వంతెనలు ఏటా ముంపునకు గురవుతున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంపు నివారణకు హైలెవల్‌ వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినా అవి ఇంకా మంజూరుకు నోచుకోలేదు. పలు రహదారుల అభివృద్ధి పనులు దస్త్రాలకే పరిమితమయ్యాయి.

Comments

G
Loading comments...