Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలులో వరదలతో రాకపోకలు బంద్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:10 PM అల్లూరి General
పెదబయలులో వరదలతో రాకపోకలు బంద్ - Udayam
పెదబయలు మండలంలో భారీ వర్షాలతో కొండవాగులు, పిల్లకాలువలు, మత్స్యగడ్డ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుల్లేలు–రాయిమామిడి, గోమంగి–బొంగరం కాజ్‌వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు పంచాయతీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత రాకపోకల కోసం హైలెవెల్ వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...