Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెదుళ్ల వాగు ఉధృతి.. రాకపోకలకు అంతరాయం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:59 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
వెదుళ్ల వాగు ఉధృతి.. రాకపోకలకు అంతరాయం - Udayam
తిరువూరు మండలంలోని చౌటపల్లి–జి.కొత్తూరు గ్రామాల మధ్య వెదుళ్ల వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు పొంగిపొర్లడంతో రోడ్డుపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహం వేగంగా ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఎత్తైన వంతెన నిర్మించాలని ప్రజలు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...