వార్తలకు తిరిగి వెళ్లండి
గాడేరు డ్రెయిన్ పొంగడంతో కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. మూడు రోజులుగా ప్రజలు నీటి ముంపులోనే ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ కాలనీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
కమిషనర్, తహసీల్దార్, ఇతర అధికారులు ప్రొక్లెయిన్‌పై వెళ్లి బాధితులను పరామర్శించారు. ముంపు పరిస్థితిని పరిశీలించి సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

