Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 31, 2026 10:14 AM ఆదిలాబాద్General
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద - Udayam

Photo Gallery

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద - gallery image 1
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద - gallery image 2
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద - gallery image 3
భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద - gallery image 4
కుమురంభీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వట్టివాగు, కుమురంభీం, మత్తడివాగు ప్రాజెక్టులకు భారీగా వరద చేరింది. నీటిమట్టాలు పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పొచ్చర, ఖండాల జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...