వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం కురిసిన భారీ వర్షాల వల్ల కోల్‌కతాలోని పలు కీలక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు మునగడంతో ఆఫీసు వేళల్లో ట్రాఫిక్ నిలిచిపోయి సామాన్య ప్రజల జీవనం స్తంభించిపోయింది.
నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగి నీటిని తొలగించే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతానికి నగరంలో పరిస్థితి అంత తీవ్రంగా ఏమీ లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

