Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టుకు భారీ వరద

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 12:27 PM నిర్మల్ General
కడెం ప్రాజెక్టుకు భారీ వరద - Udayam
కడెం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో 73 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అధికారులు ఆరు గేట్లు ఎత్తి 48 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగితే అదనపు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...