వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి మండలం పాందువ్వలో మురుగు కాలువ తూడు, చెత్తతో నిండిపోవడంతో వరి పొలాలు ముంపులోనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో చేరిన నీరు కాలువల్లో ప్రవాహం లేక బయటకు వెళ్లడం లేదని రైతులు తెలిపారు.
నీరు తగ్గకపోతే పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలువల్లోని తూడు, చెత్త తొలగించి ముంపు నీటిని బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

