వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పేదల కాలనీలు వర్షాలతో ముంపునకు గురవుతున్నాయి. మట్టి పూడిక, డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తికాకపోవడంతో ఇళ్ల చుట్టూ నీరు నిలిచి నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు.
మోగల్లు, గొల్లవానితిప్ప సహా పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...


