Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షానికి నీట మునిగిన హనుమంతుని గూడెం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:12 AM ఏలూరుGeneral
వర్షానికి నీట మునిగిన హనుమంతుని గూడెం - Udayam
నూజివీడు మండలం హనుమంతుని గూడెంలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని ప్రజలు వాపోయారు. డ్రైనేజీల్లో పూడిక తొలగించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...