వార్తలకు తిరిగి వెళ్లండి

వీరులపాడు మండలం దొడ్డదేవరపాడులో మునేరు ఉధృతంగా ప్రవహించడంతో దేవినేని వెంకటరమణ వంతెనపై భారీగా వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరగడంతో వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వరద నీటి ఉధృతితో వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు వంతెనపై రాకపోకలను నిలిపివేశారు.
Comments
Loading comments...

