వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నున్న గ్రామీణ ప్రాంతంలో పెద్దవాగు పొంగిపొర్లుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతం వైపు వెళ్లవద్దని సూచిస్తూ, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

