వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తింది. దీంతో అధికారులు 4 గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
నదిలో మరో 3-4 రోజులు వరద ప్రవాహం ఉంటుందని, ఇసుక రీచ్‌లలోని కార్మికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఖరీఫ్ అవసరాల కోసం జులై 1 నుంచి కృష్ణా డెల్టాకు నీరందించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

