Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో మరో వరద ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 6:19 AM జాతీయంGeneral
నేపాల్‌లో మరో వరద ముప్పు - Udayam
భారీ వర్షాల కారణంగా నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు పెరుగుతుండటంతో మరో భారీ వరద ముప్పు పొంచివున్నట్లు అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...