Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంషెడ్‌పూర్‌లో వరద ముప్పు

Follow Udayam on Google
సాయి తేజ Aug 14, 2026 11:19 AM జాతీయంGeneral
జంషెడ్‌పూర్‌లో వరద ముప్పు - Udayam
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భారీ వర్షాలతో ఖార్కాయ్ నది నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అవసరమైన రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...