Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ఉధృతి.. కొట్టుకుపోయిన కారు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:23 PM తూర్పుగోదావరి General
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ–కనుపూరు గ్రామాల మధ్య వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. స్థానికులు అప్రమత్తంగా స్పందించి కారులోని నలుగురిని సురక్షితంగా కాపాడారు. అనంతరం జేసీబీ సాయంతో వరదలో కొట్టుకుపోయిన కారును బయటకు తీశారు. స్థానికుల చొరవతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...