Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి భారీ వరద!

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 04, 2026 9:47 PM కర్నూలుGeneral
శ్రీశైలానికి భారీ వరద! - Udayam
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ వంద టీఎంసీలు దాటినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో లక్షా యాభై వేలకు పైగా క్యూసెక్కులు ఉండగా, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల పెరగడంతో వరద మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...