Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి వరద ఉధృతి

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 30, 2026 8:52 AM నంద్యాలGeneral
శ్రీశైలానికి వరద ఉధృతి - Udayam
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 79,403 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. జూరాల జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆలమట్టి, నారాయణపూర్‌ నుంచి వస్తున్న వరదతో జలాశయాలు కళకళలాడుతున్నాయి.

Comments

G
Loading comments...