వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ కేంద్రానికి వెళ్లే తారురోడ్డుపై వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. సప్పర్ల నుంచి పంచాయతీ కేంద్రానికి నిర్మించిన ఈ రోడ్డుపై ఇటీవల కురిసిన వర్షాలతో కొండపై నీరు ఊటలుగా మారి ప్రవహిస్తోంది.
దీంతో రోడ్డుపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉద్ధృతికి రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

