Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:01 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం - Udayam
నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 992 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ఏఈఈ సాకేత్‌ తెలిపారు. ఆవిరి రూపంలో 192 క్యూసెక్కుల నీటి నష్టం నమోదైనట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.422 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...