వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు 24,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం 973 క్యూసెక్కుల నీటిని కాల్వలు, ఇతర మార్గాల ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 39.45 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, గతేడాది ఇదే తేదీన 40.3 టీఎంసీలు నమోదయ్యాయి.
Comments
Loading comments...

