Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్‌లో వరద బీభత్సం.. 384 మంది గల్లంతు 105 భారతీయులు

Follow Udayam on Google
Sai Aug 26, 2026 3:22 PM అమరావతిGeneral
నేపాల్‌లో వరద బీభత్సం.. 384 మంది గల్లంతు 105 భారతీయులు - Udayam
నేపాల్‌లోని నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో భోటే కోషి నది వరదలకు 8 మంది మృతి చెందారు. 384 మంది గల్లంతయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు ఉన్నారు. 26 మంది నేపాల్ పోలీసులు, ఏడుగురు సాయుధ పోలీసుల ఆచూకీ లేదు. వరదలకు ఆరు జలవిద్యుత్, విద్యుత్ ప్రసార కేంద్రాలు దెబ్బతిన్నాయి. రహదారులు మూసివేయడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...