Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌లో వర్షాల బీభత్సం: 23కి చేరిన మృతులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 21, 2026 11:52 AM జాతీయంGeneral
జమ్మూకశ్మీర్‌లో వర్షాల బీభత్సం: 23కి చేరిన మృతులు - Udayam
జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల గడిచిన మూడు రోజుల్లో మృతుల సంఖ్య 23కు చేరింది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో అనేకమంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సీఎం ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు ₹6 లక్షల పరిహారం ప్రకటించారు. జులై 23 వరకు వర్ష సూచనతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...