Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో వరద ఉద్ధృతి.. వాహనదారుల ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 12:53 PM పల్నాడు General
అచ్చంపేటలో వరద ఉద్ధృతి.. వాహనదారుల ఇబ్బందులు - Udayam
అచ్చంపేట మండలంలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రుద్రవరం–ఓర్వకల్లు, ఓర్వకల్లు–ఊటుకూరు గ్రామాల మధ్య రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట నుంచి అమరావతి మీదుగా గుంటూరు వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...