Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టుకు వరద.. రెండు గేట్లు ఎత్తివేత

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:53 AM నిర్మల్ General
కడెం ప్రాజెక్టుకు వరద.. రెండు గేట్లు ఎత్తివేత - Udayam
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,997 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 8,519 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 3.495 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Comments

G
Loading comments...