వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ FLN (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)పై గురువారం మధ్యాహ్నం 2:30 గంటలకు IDOCలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని డీఈవో కే.రాము తెలిపారు.
MEOలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, API సభ్యులు సంబంధిత పత్రాలతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

